SET's Notifications: రేపు తెలంగాణ లాసెట్, PGL సెట్, ఈసెట్ నోటిఫికేషన్....! 1 y ago

featured-image

TG : తెలంగాణ లాసెట్, PGL సెట్, ఈసెట్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మార్చి 1 నుంచి లాసెట్, PGL సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. జరిమానాతో మే 25 వరకు దరఖాస్తుల స్వీకరణ చేయనున్నారు. మే 20 నుంచి 25 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఉంది. మే 30న హాల్ టికెట్ల విడుదల చేయనున్నారు. జూన్ 6న తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్‌ పరీక్షలు జరగనున్నది. మే 12న తెలంగాణలో ఈ-సెట్ పరీక్ష జరగనుంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD